సౌరవ్ గంగూలీ ఆ రోజు భయంతో పారిపోయాడు... షేన్ వాట్సన్ కూడా జడుసుకున్నాడు... ఇంతకీ ఆ రూమ్‌లో ఏముంది...

Published : May 11, 2021, 06:47 PM IST

క్రికెట్‌లో సౌరవ్ గంగూలీకి ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఉంది. ‘బెంగాల్ టైగర్’, ‘దాదా’ గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ కూడా ఓసారి భయంతో పారిపోయాడంటే నమ్ముతారా? అవును... ఇది నిజంగా జరిగిన విషయం...

PREV
112
సౌరవ్ గంగూలీ ఆ రోజు భయంతో పారిపోయాడు... షేన్ వాట్సన్ కూడా జడుసుకున్నాడు... ఇంతకీ ఆ రూమ్‌లో ఏముంది...

2002లో టీమిండియా, ఇంగ్లాండ్‌ పర్యటనకి వెళ్లింది. అక్కడ ఆరు వన్డేల సిరీస్‌ను 3-3 తేడాత సమం చేసుకుంది. ఈ విజయం తర్వాత భారత జట్టుకి డెహ్రామ్‌లోని ‘హంటెడ్ క్యాస్టెల్‌’గా పేరొందిన లుంలే క్యాస్టెల్‌లో బస ఏర్పాటు చేశారు. 

212

‘ఆ హోటల్ చాలా అందంగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. కెప్టెన్‌గా నాకు కేటాయించిన సూట్‌ని నేను తీసుకున్నా. ఆ రూమ్‌ చాలా అద్భుతంగా ఉంది. అందులో అన్ని వసతులు ఉన్నాయి.

312

ట్రెయినియింగ్ ముగించుకుని, విశ్రాంతి తీసుకోవడానికి రూమ్‌కి వచ్చాను. డిన్నర్ అయ్యాక కర్టన్లు మూసి, లైట్లు అన్నీ ఆఫ్ చేసి... బెడ‌పైకి ఎక్కాను....  అయితే నిద్ర పట్టలేదు...

412

కొద్దిసేపటికి బాత్రూమ్‌లో నీళ్లు పడుతున్న సౌండ్... నల్లా బంద్ చేయడం మరిచిపోయానేమోనని లేచి లైట్లు వేశాను. వెళ్లి చూస్తే అప్పటికే నల్లా బంద్ చేసి ఉంది. 

512

నాకు కల వచ్చి ఉంటుంది. లేక వేరే గదిలో వచ్చిన సౌండ్‌కి ఇక్కడే వచ్చిదన అనుకుని ఉండొచ్చని మళ్లీ నిద్రపోవడానికి వెళ్లా...

612

ప్రతీ రూమ్‌లో నల్లాలు బంద్ చేసి ఉన్నాయో లేదోనని పూర్తిగా చెక్ చేసి పడుకున్నా... కొద్దిసేపటి తర్వాత మళ్లీ అలాగే జరిగింది. ఎందుకైనా మంచిదని ఈసారి చెక్ చేసి, లైట్లు అలాగే బంద్ చేయకుండా ఉంచాను.

712

కొద్దిసేపటికి మళ్లీ అలాగే జరిగింది. ఒక్కసారిగా నీళ్లు ఫుల్లుగా విప్పిన శబ్దాలు... భయంతో ఉలిక్కిపడి లేచాను. బయటికి పరుగెత్తాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు... 

812

క్రికెటర్ రాబిన్ సింగ్ రూమ్‌కి వెళ్లి, అక్కడే పడుకుంటానని అడిగాను. అతను ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత జరిగింది తెలుసుకుని, ఆహ్వానించాడు.

912

దెయ్యాలు ఉన్నాయా? లేదా? అనేది నాకు తెలీదు. కానీ ఆ సంఘటనను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ గుర్తుచేసుకున్నాడు సౌరవ్ గంగూలీ.

1012

సౌరవ్ గంగూలీ సంఘటన తర్వాత 2004లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన విండీస్ టీమ్‌కి, 2005 ఆస్ట్రేలియా జట్టుకి కూడా ఇదే రకమైన అనుభవాలు ఎదురైందట.

1112

షేన్ వాట్సన్ కూడా సేమ్ సౌరవ్ గంగూలీకి ఇచ్చిన గదినే కేటాయించారట. ఆ గదిలో ఎవరో ఉన్నట్టు, తననే చూస్తున్నట్టు వింతవింత శబ్దాలు రావడంతో భయపడి రెండు గంటలు కూడా ఉండలేకపోయిన షేన్ వాట్సన్... పరుగెత్తుకుంటూ బ్రెట్‌లీకి ఇచ్చిన గదిలోకి వెళ్లి పడుకున్నాడట.

1212

ఈ సంఘటనల తర్వాత లుంలే కాస్టల్‌లో క్రికెటర్లు ఉండడానికి ఇష్టపడలేదు. దాంతో 14వ శతాబ్దం నాటి ఈ ప్రదేశాన్ని క్రికెటర్ల ఆతిథ్య హోటెళ్ల జాబితా నుంచి తొలగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

click me!

Recommended Stories