మోడల్‌ అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్... సీక్రెట్ రిలేషన్ గురించి సానియా మీర్జాకి తెలియడంతో...

First Published Nov 13, 2022, 4:34 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కాపురంలో చిచ్చు రేగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కొందరు, కాదు ఇప్పటికే విడాకులు తీసేసుకున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా షోయబ్ మాలిక్- సానియా మీర్జా కాపురంలో విభేదాలు రావడానికి పాక్ మోడల్, నటి అయేషా ఓమర్ కారణమని తెలుస్తోంది...

Pakistani actress Ayesha Omar- Sania Mirza-Shoaib Malik

పాకిస్తాన్ నటి, మోడల్ అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఫోటో షూట్‌లో షోయబ్ మాలిక్, అయేషాతో చాలా చనువుగా ఉండడం చూస్తుంటే వీరిద్దరి మధ్య రిలేషన్ బాగా దూరం వెళ్లిపోయిందనేట్టుగా తెలుస్తోంది...

స్విమ్మంగ్ పూల్‌లో అయేషా ఓమర్‌ను పట్టుకుని సరసాలు సాగించాడు షోయబ్ మాలిక్. సానియా మీర్జాతో విడాకుల విషయం బయటికి పొక్కడంతో ఈ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ సీక్రెట్ రిలేషన్ గురించి సానియా మీర్జాకి తెలియడంతో కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటోందని... విడాకులు కూడా తీసుకుందని సమాచారం. అయితే భారత టెన్సిస్ స్టార్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. 

40 ఏళ్ షోయబ్ మాలిక్, ఇప్పటికే ఫిట్‌ బాడీని మెయింటైన్ చేస్తున్నాడు... వికెట్ల మధ్య పరుగెత్తడంలో కుర్రాళ్లతో పోటీపడే షోయబ్ మాలిక్, 2002లో అయేషా సిద్ధికీ అనే హైదరాబాదీ యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పరిచయం తర్వాత అయేషా సిద్ధికీతో విడాకులు తీసుకున్నాడు షోయబ్ మాలిక్.. ఇప్పుడు మరో అయేషాతో ఎఫైర్ పెట్టుకున్నాడు...

అయేషా సిద్ధికీతో విడాకులు తీసుకునే సమయంలో రూ.15 కోట్లు భరణంగా చెల్లించాడట షోయబ్ మాలిక్. అయితే మాలిక్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటిదాకా అంగీకరించలేదు. తాజాగా మాలిక్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడనే వార్త వైరల్ అవుతుండడంతో పాక్ క్రికెటర్ రాసలీలలు, గత జీవిత విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.. 

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, పాకిస్తాన్ మోడల్ అయేషా ఓమర్ ఫోటో షూట్ ఫోజులు... (Source: Instagram) 

Image: Sania Mirza, Shoaib Malik, Ayesha OmarInstagram

click me!