షేన్ వార్న్‌‌కి వారి బొక్కలన్నీ బాగా తెలుసు, అందుకే ఐపీఎల్‌లో... షేన్ వాట్సన్ కామెంట్...

Published : Mar 24, 2022, 10:33 AM IST

ఐపీఎల్‌ 2008లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, టాప్ టీమ్స్‌ని, టైటిల్ ఫెవరెట్స్‌ని మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. షేన్ వార్న్ కెప్టెన్సీలోని రాయల్స్ టీమ్ విక్టరీ వెనకాల ఉన్న రహస్యాలన్నీ తనకి తెలసని అంటున్నాడు అప్పటి ఆ టీమ్ ప్లేయర్ షేన్ వాట్సన్...  

PREV
111
షేన్ వార్న్‌‌కి వారి బొక్కలన్నీ బాగా తెలుసు, అందుకే ఐపీఎల్‌లో... షేన్ వాట్సన్ కామెంట్...

ఐపీఎల్ 2008 సీజన్‌లో పూర్తిగా యువకులతో నిండిన రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా కూడా వ్యవహరించాడు షేన్ వార్న్...

211

আইপিএল শুরুর প্রথম বছর ২০০৮ সাল ছিল লিপইয়ার। প্রথম আইপিএলে চ্যানম্পিয়ন হয়েছিল শেন ওয়ার্নের রাজস্থান রয়্যালস। ফাইনালে চেন্নাইকে ৩ উইকেটে হারিয়েছিল রাজস্থান।

১৯ সেপ্টেম্বর থেকে আরব আমিরশাহিতে শুরু হতে চলেছে আইপিএলের ১৩ তম মরসুম। এর আগে ২০০৮ থেকে ২০১৯ ১২ টি মরসুমে ১২টি টানটান ফাইনাল দেখেছে ক্রিকেট বিশ্ব। এর মধ্যে সর্বাধিক ৪ বার চ্যাম্পিয়ন হয়েছে মুম্বই ইন্ডিয়ান্স। ৩ বার চ্যম্পিয়ন হয়েছে ধোনির চেন্নাই সুপার কিংস। ২ বার করে চ্যাম্পিয়ন হয়েছে কলকাতা ও হায়দরাবাদ। শেষ ২০১৯ মরসুমে চ্যাম্পিয়ন হয়েছে রোহিত শর্মার মুম্বই ইন্ডিয়ান্স। ১৩ তম মরসুমে নতুন চ্যাম্পিয়ন পাওয়ার অপেক্ষায় আইপিএল। ১০ নভেম্বর ঠিক হবে চলতি মরসুমে কোন দলের মাথায় উঠতে চলেছে শিরোপা। তার আগে দেখে নেওযা যাক আইপিএলের ১২টি মরসুমের চ্যাম্পিয়নদের ইতিহাস।
311

షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఆడిన షేన్ వాట్సన్, తన ఆటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి, మ్యాన్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు...

411

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 29 బంతుల్లో 52 పరుగులు చేసిన షేన్ వాట్సన్, బౌలింగ్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు...

511

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన షేన్ వాట్సన్, బౌలింగ్‌లో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

611

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన షేన్ వాట్సన్, 472 పరుగులు చేసి ఆర్ఆర్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు...

711

‘2008లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఐపీఎల్ ఆడిన తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ సీజన్‌లో మా టీమ్‌లో పెద్ద ప్లేయర్లు ఎవ్వరూ లేరు. దాన్నే షేన్ వార్న్ అడ్వాంటేజ్‌గా మలుచుకున్నాడు...

811

అనామక ప్లేయర్లలోని టాలెంట్‌ను గుర్తించి, వారి నుంచి నూరు శాతం రిజల్ట్ రాబట్టడంలో షేన్ వార్న్ దిట్ట. ప్లేయర్ల టాలెంట్‌తో పాటు వారి బొక్కలు కూడా షేన్ వార్న్‌కి బాగా తెలుసు...

911

అందుకే షేన్ వార్న్ అద్భుత విజయాలు సాధించగలిగాడు. ఏ ప్లేయర్ ఎక్కడ ఫిట్ అవుతాడో గ్రహించి, వారికి ఆ రోల్స్ ఇచ్చాడు... 

1011

కొత్త ఫార్మాట్, కొత్త సంస్కృతి, విభిన్నమైన ప్లేయర్లు.. షేన్ వార్న్ మాత్రం అన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకుని, కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్...
 

1111

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరుపున ఆడిన షేన్ వాట్సన్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు.

click me!

Recommended Stories