షమీ భార్య హసీన్ జహాన్ తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో జుట్టును వదిలేసి, కళ్లకు మస్కారా పెట్టుకుని ఎంతో అందంగా ఉంది హసీన్. ఈ ఫోటోను పంచుకుంటూ, దీనికి మీరు నాతో ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ పెట్టింది.