కాళ్లు, చేతులకు తగిలితే గాయాలు మాత్రమే అవుతాయి, అదే 100 కి.మీ.ల కంటే వేగంగా దూసుకొచ్చే బంతి తలకి బలంగా తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది... దీంతో బ్యాట్స్‌మెన్ హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి చేయాలని చెబుతున్నాడు సచిన్ టెండూల్కర్.