అందుకని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి కలిగించి ఉంటే బాగుండేది. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది... వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టకుండా ఈ సిరీస్‌లు ఎందుకు?’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..