తగ్గేదేలే అంటున్న సారా టెండూల్కర్... అంజలికి బర్త్ డే విషెస్ తెలుపుతూ...

Published : Nov 10, 2021, 08:42 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’సచిన్ టెండూల్కర్‌కి క్రికెట్ ప్రపంచంలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగా గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంది సారా...

PREV
110
తగ్గేదేలే అంటున్న సారా టెండూల్కర్... అంజలికి బర్త్ డే విషెస్ తెలుపుతూ...

సమయం దొరికినప్పుడల్లా విదేశాల్లో విహరిస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసే సారా టెండూల్కర్, ఈ మధ్య ఇంగ్లాండ్‌కి వెళ్లి వచ్చింది. అక్కడ తన స్నేహితురాలి పెళ్లికి హజరైంది సారా...

210

లగ్జరీ కారులో బ్లాక్ కలర్‌ డ్రెస్సులో మెరిసిన సారా టెండూల్కర్, లేలేత ఎద అందాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో హీట్ పెంచేసింది.. 

310

సారా టెండూల్కర్ పోస్టు చేసిన ఈ ఫోటోలకి 5 లక్షలకు పైగా లైక్స్ రాగా, తాజాగా తన తల్లి అంజలి టెండూల్కర్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ మరో పోస్టు చేసింది సారా...

410

అంజలి ఒడిలో కూర్చున్న ఫోటోతో పాటు ఆమెపై నిద్రపోతున్న క్యూట్ ఫోటోలను పోస్టు చేసిన సారా టెండూల్కర్... ‘ఆమె ఎక్కడుంటుందో అదే ఇళ్లు. హ్యాపీ బర్త్ డే మై మామ... బెస్ట్ ఫ్రెండ్,  మై వరల్డ్... ఐ లవ్ యూ’ అంటూ కాప్షన్ ఇచ్చింది... 

510

సచిన్ టెండూల్కర్ భార్య అంజలి ఓ డాక్టర్. తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన సచిన్ టెండూల్కర్‌ను తొలి చూపులోనే ప్రేమించి, వెంటబడి పెళ్లిచేసుకుంది అంజలి... ఈ ప్రేమకథను స్వయంగా తానే వెల్లడించింది అంజలి...

610

సచిన్ టెండూల్కర్, అంజలిల గారాల కూతురు సారా టెండూల్కర్ గురించి ఇలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చాలా రోజులుగా షికార్లు చేస్తూ ఉంది...

710

సారా టెండూల్కర్ తనకంటే ఏడాది చిన్నవాడైన క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ప్రేమిస్తోందని, ఈ ఇద్దరూ రహస్యంగా డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి... వినిపిస్తూనే ఉన్నాయి...

810

సారా టెండూల్కర్ ఏ ఫోటో పోస్టు చేసినా, దానికి వచ్చే కామెంట్లలో ఎక్కువగా శుబ్‌మన్ గిల్ గురించే ఉంటుంది. ఈ ఫోటో శుబ్‌మన్ గిల్ దించాడా? అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు నెటిజన్లు...

910

ఈ మధ్య కొంతకాలంగా శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్‌కీ మధ్య చెడిందని, ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సారా, మావోడిని ఎందుకు వదిలేశావ్... అంటూ కామెంట్లు చేస్తున్నారు గిల్ ఫ్యాన్స్...

1010

మిల్క్ బ్యూటీలా ముట్టుకుంటే కందిపోతుందన్నట్టు ఉండే సారా టెండూల్కర్‌కి బాలీవుడ్‌ నుంచి మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించిన సారా, మెడిసిన్ విద్యను పూర్తిచేసింది.

click me!

Recommended Stories