హాట్ ఫోటోను షేర్ చేసిన సారా టెండూల్కర్... సచిన్ కూతురి గ్లామరస్ యాంగిల్‌కి...

Published : Jul 27, 2021, 05:42 PM IST

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగా తన పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అలరించే సారా టెండూల్కర్, అప్పుడప్పుడూ తన హాట్ యాంగిల్ కూడా చూపిస్తూ ఉంటుంది.

PREV
112
హాట్ ఫోటోను షేర్ చేసిన సారా టెండూల్కర్... సచిన్ కూతురి గ్లామరస్ యాంగిల్‌కి...

ఈ మధ్యనే 23వ ఒడిలోకి అడుగుపెట్టిన సారా టెండూల్కర్, 2019లో దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. స్కిన్ టైట్ డ్రెస్‌లో వెనకకి చూపిస్తూ, తన హాట్ యాంగిల్ చూపించింది సారా...

212

సారా టెండూల్కర్, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ప్రేమిస్తోందని, వీరిద్దరి మధ్య ప్రేమాయణం చాలాదూరం వెళ్లిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి...

312

ఈ విషయంపై సారా టెండూల్కర్, ఎప్పుడూ నోరుమెదపలేదు, అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం తాను ఎవరితో ప్రేమలో లేనని, ఆ ఉద్దేశం కూడా లేదని కామెంట్ చేశాడు...

412

ముట్టుకుంటే కందిపోతుందేమో అనేంత అందంగా, మెరిసిపోయే సారా టెండూల్కర్‌కి బాలీవుడ్‌లో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే తల్లి అంజలి దారిలో మెడిసిన్ పూర్తిచేసిన సారా మాత్రం సినిమాలపై ఆసక్తి చూపించలేదు.

512

అయితే హై క్లాస్ ఫెసిలిటీస్ మధ్య పెరిగిన సారా టెండూల్కర్, తనపై వచ్చే ట్రోలింగ్‌కి ఎంతో అమాయకంగా స్పందిస్తూ ఉంటుంది. ఈ అమాయకత్వమే సారా ఫాలోయింగ్‌కి మరింత పెంచింది.

612

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

712

812

912

1012

1112

1212

click me!

Recommended Stories