కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సారా టెండూల్కర్, బ్రేక్ దొరికినప్పుడల్లా లండన్, పారిస్... అంటూ విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా టెండూల్కర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనిత డొంగ్రే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రెండీ వేర్‌లో తళుక్కున మెరిసింది...