సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెడుతూ, హర్షల్ పటేల్‌ని మూడో పేసర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని భావించింది బీసీసీఐ. కీలక సమయాల్లో బ్యాటుతోనూ రాణించగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది...