సచిన్ టెండూల్కర్ గారాల కుట్టి సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఆ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగానే అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది సారా.
కొన్నాళ్ల కిందటి వరకూ ముద్దుగా, కాస్త బొద్దుగా ఉండే సారా టెండూల్కర్, కనిపించి, కనిపించకుండా ఉండే ఫోటోలను పోస్టు చేసేది...
211
అయితే ఇప్పుడు సారా టెండూల్కర్ ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. జిమ్‌లో చేరి రోజూ హెవీ వర్కవుట్స్ చేస్తూ స్లిమ్ లుక్‌లోకి వచ్చేసింది...
311
తాజాగా జిమ్‌వేర్‌లో పర్ఫెక్ట్ ఫిజిక్‌ను చూపిస్తూ... వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోలను పోస్టు చేసింది సారా టెండూల్కర్... ఈ ఫోటోలు చూసినవారెవ్వరైనా వారెవా అనాల్సిందే...
411
ముట్టుకుంటే కందిపోయే అందంతో, మెరిసిపోయే సారా టెండూల్కర్, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బాలీవుడ్ హీరోయిన్‌లా తయారవ్వడమే కాదు, వారిలాగే ఫోటలకు ఫోజులు కూడా ఇచ్చింది...
511
నిజానికి సారా టెండూల్కర్‌కి బాలీవుడ్‌లో నటించమంటూ చాలా అవకాశాలు వచ్చాయి. అయితే తల్లి అంజలి మార్గంలో నడవాలని భావించిన సారా టెండూల్కర్, లండన్‌లో మెడిసిన్ పూర్తిచేసింది...
611
అప్పుడు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా, ఇప్పుడు సారా టెండూల్కర్ అందాన్ని చూస్తుంటే... ఆమె ఓకే అంటే చాలు, బాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కడతాయనే అనిపిస్తోంది.