టాస్ వేసిన కాయిన్‌ను గప్‌చుప్‌గా జేబులో వేసుకున్న సంజూ శాంసన్... మ్యాచ్ రిఫరీ గమనించడంతో...

Published : Apr 13, 2021, 06:03 PM IST

పంజాబ్ కింగ్స్‌తో కెప్టెన్‌గా ఆడిన మొట్టమొదటి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్, మ్యాచ్‌కి ముందు ఓ చిలిపి పని చేసి దొరికిపోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతన్ని ఇంటర్వ్యూ చేసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే చెప్పేవరకూ ఎవ్వరూ గుర్తించకపోవడం విశేషం..

PREV
17
టాస్ వేసిన కాయిన్‌ను గప్‌చుప్‌గా జేబులో వేసుకున్న సంజూ శాంసన్... మ్యాచ్ రిఫరీ గమనించడంతో...

టాస్... మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంటుంది కొన్నిసార్లు. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ తీసుకునే నిర్ణయంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా మ్యాచ్‌కి ముందు మామూలు నాణెలతో టాస్ వేయరు...

27

ప్రతీ టెస్టు సిరీస్, వన్డే, టీ20 సిరీస్‌కి ముందు ప్రత్యేకంగా కాయిన్స్‌ని డిజైన్ చేస్తుంటారు. అలాగే ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యేకంగా కాయిన్స్‌ని డిజైన్ చేస్తుంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం...

37

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా తొలిసారి టాస్ వేసేందుకు మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్, టాస్ వేసే కాయిన్‌పై మనసు పడ్డాడు. మిలమిల మెరుస్తూ కనిపించిన నాణెన్ని, టాస్ వేసిన తర్వాత ఎంచక్కా జేబులో వేసుకున్నాడు... 

47

అయితే ఆ విషయాన్ని గమనించిన మ్యాచ్ రిఫరీ... నాణెం తీసుకోకూడదని, ఇచ్చేయాలంటూ సూచించాడట. దాంతో ఏం చేసేది లేక ఇచ్చేశాడట సంజూ శాంసన్...

57

‘నీ జేబులో ఏదో ఉన్నట్టుంది. అది ఇంకా ఉందా?’ అంటూ ప్రశ్నించాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే. దానికి సమాధానం ఇచ్చిన సంజూ శాంసన్.. 

67

‘టాస్ వేసిన నాణెం చూడడానికి చాలా బాగుంది... అందులో జేబులో వేసుకున్నా... అయితే మ్యాచ్ రిఫరీ చూసి తీసుకోకూడదని చెప్పారు. దాంతో తిరిగి ఇచ్చేశా...’ అంటూ చెప్పాడు.

77

మొదటి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో చెలరేగి రికార్డు క్రియేట్ చేసిన సంజూ శాంసన్... టాస్ జేబులో వేసుకుని చిలిపిగా వ్యవహారించి, అభిమానులకు మరింతగా నచ్చేశాడు...

click me!

Recommended Stories