భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఎప్పుడూ హాలీడేస్‌లోనే ఉంటుంది. ఏడాదిలో ఇంట్లో ఉండే రోజుల కంటే సారా, లండన్, ఫ్రాన్స్ అంటూ దేశవిదేశాలు తిరిగి ఎంజాయ్ చేసే రోజులే ఎక్కువుంటాయి. ప్రస్తుతం ఈ పాప, థాయిలాండ్‌లో షికార్లు చేస్తోంది...
ఫ్రెండ్స్‌తో కలిసి థాయిలాండ్‌కి చెక్కేసిన సారా టెండూల్కర్, అక్కడ కో సమోయ్ బీచ్ రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తోంది. రిసార్ట్‌లో చాలీచాలని బట్టల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... కనిపించి, కనిపించకుండా అందాల విందు చేస్తోంది సారా టెండూల్కర్..
211
కొన్ని నెలల కిందట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా టెండూల్కర్, అతి త్వరలో బాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేయబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది.. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ద్వారా సారా టెండూల్కర్ తెరంగ్రేటం జరుగుతోందని సమాచారం.
311
సినిమాల్లోకి రాకముందే ఈ లెవెల్లో రెచ్చిపోతున్న సారా టెండూల్కర్, తెరంగ్రేటం చేస్తే ఏ స్థాయిలో అందాలు ఆరబోస్తుందోనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
411
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు.. (Source: Instagram/Sara Tendulkar)
511

611

711

811

911

1011

1111