సచిన్‌కి కరోనా పాజిటివ్... బయట ప్రత్యేక్షమైన సారా టెండూల్కర్‌...

First Published | Mar 27, 2021, 2:27 PM IST

భారత మాజీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తనకు కరోనా వచ్చినట్టు ప్రకటించిన సచిన్ టెండూల్కర్, తన కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చిందని తెలిపాడు. అయితే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బయట ప్రత్యేక్షం కావడం విమర్శలకు తావిస్తోంది...

సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్ రావడానికి ఒక్కరోజు ముందు ముంబైలోని ఖర్ ఏరియాలో ఓ సెలూన్‌కి వచ్చింది సారా టెండూల్కర్...
బ్లాక్ కలర్ మాస్కు ధరించిన సారా టెండూల్కర్, మాస్కుకి మ్యాచింగ్‌లో బ్లాక్ కలర్ బ్యాగు, బ్లాక్ కలర్ షర్ట్‌, చెప్పులు వేసుకుని కనిపించింది.

అయితే సారా టెండూల్కర్ బయటికి వచ్చిన తర్వాతి రోజే సచిన్‌కి పాజిటివ్ రావడంతో ఆ ఏరియా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారట...
సచిన్ కొడుకు అర్జున్, తండ్రిలా క్రికెట్‌లో రాణించాలని ఆటను కెరీర్‌గా మార్చుకుంటే.. సారా మాత్రం తల్లిలా డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో మెడిసిన్ పూర్తిచేసింది...
కొన్నిరోజుల క్రితం స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లిన సారా టెండూల్కర్, అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది...
బార్బీ బొమ్మలా ముట్టుకుంటే మాసిపోతుందేమో అనిపించేంత మెరిసిపోయే సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
సారా టెండూల్కర్ అందానికి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది. సారాను హీరోయిన్‌గా చేసేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నించారు.
అయితే ఆ ఆఫర్‌లను కూడా సున్నితంగా తిరస్కరించిన సారా టెండూల్కర్‌, మెడిసిన్ పూర్తిచేయడంపైన తన పూర్తి ఫోకస్ ఉందని తెలిపింది.
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

Latest Videos

click me!