ఆయన ఫోన్ చేస్తే, నేను ఎలా ఆడగలనో చెప్తాను... సునీల్ గవాస్కర్‌కి బెయిర్ స్టో కౌంటర్...

Published : Mar 27, 2021, 12:56 PM IST

టెస్టు, టీ20 సిరీస్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో. అయితే వన్డే సిరీస్‌లో మాత్రం తిరిగి ఫామ్ అందుకుని ఇరగదీస్తున్నారు. బెయిర్ స్టోకి టెస్టులు ఆడడం ఇష్టలేనట్టుందని సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్‌కి కౌంటర్ ఇచ్చాడు ఈ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్...

PREV
18
ఆయన ఫోన్ చేస్తే, నేను ఎలా ఆడగలనో చెప్తాను... సునీల్ గవాస్కర్‌కి బెయిర్ స్టో కౌంటర్...

టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు జానీ బెయిర్ స్టో. దీంతో బెయిర్ స్టో పర్ఫామెన్స్‌పై ‘అతనికి టెస్టు క్రికెట్ ఆడడం ఆసక్తి లేనట్టుగా ఉంది...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...

28

తాజాగా రెండో వన్డేలో సెంచరీ చేసిన బెయిర్ స్టో... ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ సమాధానం చెప్పాడు... ‘మొదటిది... సునీల్ గవాస్కర్ ఏం మాట్లాడారో నాకు తెలీదు, నేను వినలేదు....

38

రెండోది... నాకు గురించి పెద్దగా తెలియకుండా, తెలుసుకోకుండా సునీల్ గవాస్కర్ అలా ఎలా కామెంట్ చేశారో నాకు తెలుసుకోవాలని ఉంది... కాబట్టి అతను ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు...

48

నేను సునీల్ గవాస్కర్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నేను టెస్టు క్రికెట్ ఎలా ఆడగలనో, టెస్టులను ఎలా ఎంజాయ్ చేస్తానో ఆయనకి వివరిస్తాను... నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది...

58

సునీల్ గవాస్కర్ ఆయనకి వీలైనప్పుడు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు’ అంటూ వ్యాఖ్యానించాడు బెయిర్ స్టో...

68

జాసన్ రాయ్‌తో కలిసి రెండో వన్డేలోనూ శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌తో కలిసి రెండో వికెట్‌కి 175 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించాడు...

78

‘అదిల్ రషీద్ మా బ్యాటింగ్ ఆర్డర్‌లో పది లేదా 11వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 సెంచరీలు ఉన్నాయి. ఇంత పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్లు, ఎక్కువగా లేవనే అనుకుంటా’ అంటూ చెప్పాడు బెయిర్ స్టో...

88

రెండో వన్డేలో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ చేసిన జానీ బెయిర్ స్టో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే..

click me!

Recommended Stories