IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్. వరుసగా రెండు అద్భుత హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, తన ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. తన ఆటతీరులో మార్పు రావడానికి విరాట్ కోహ్లీయే కారణమంటున్నాడు సంజూ.