RRvsDC: టాస్ గెలిచిన సంజూ శాంసన్... సంజూ వర్సెస్ రిషబ్ పంత్‌గా...

Published : Apr 15, 2021, 07:16 PM IST

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్... బెన్ స్టోక్స్ స్థానంలో డేవిడ్ మిల్లర్... ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లలిత్ యాదవ్, రబాడా...

PREV
18
RRvsDC: టాస్ గెలిచిన సంజూ శాంసన్... సంజూ వర్సెస్ రిషబ్ పంత్‌గా...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

28

ఐపీఎల్ 2021 సీజన్‌లో గత నాలుగు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయాలు దక్కడం విశేషం.. 
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లలిత్ యాదవ్ ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేస్తుండగా... రబాడా తుదిజట్టులోకి వచ్చాడు. 

38

రాజస్థాన్ రాయల్స్ తరుపున బెన్ స్టోక్స్ స్థానంలో డేవిడ్ మిల్లర్ జట్టులోకి రాగా, శ్రేయాస్ గోపాల్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కడ్ తుదిజట్టులోకి వచ్చాడు.

48

కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే రిషబ్ పంత్, సీఎస్‌కేపై విజయాన్ని అందుకోగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు సంజూ శాంసన్.

58

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటిదాకా 22 మ్యాచులు జరగగా చెరో 11 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాయి రెండు జట్లు. గత ఐదు మ్యాచుల్లో రాజస్థాన్‌పై ఢిల్లీ విజయాలు నమోదుచేసింది. 

68

ఇద్దరు యంగ్ భారత వికెట్ కీపర్ కెప్టెన్ల మధ్య మ్యాచ్ కావడంతో హోరాహోరీ ఫైట్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు...

78

రాజస్థాన్ రాయల్స్ జట్టు:
మెరిన్ వోరా, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, జయ్‌దేవ్ ఉనద్కడ్, ఛేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్

88

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
శిఖర్ ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్, రబాడా, స్టోయినిస్, అజింకా రహానే, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రాన్, అమిత్ మిశ్రా

click me!

Recommended Stories