RCBvsPBKS: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ, ప్రతీకారం తీర్చుకుంటుందా...

Published : Apr 30, 2021, 07:10 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ... గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఆర్‌సీబీ... మూడు మార్పులతో బరిలో పంజాబ్ కింగ్స్...

PREV
17
RCBvsPBKS: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ, ప్రతీకారం తీర్చుకుంటుందా...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

27

ఆరు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుని ఆరో స్థానంలో కొనసాగుతోంది.

37

ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా తడబడింది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్... 

47

క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నా, ఐపీఎల్ 2021 సీజన్‌లో గత మ్యాచుల్లో వీరిలో ఎవ్వరూ సరిగా రాణించడం లేదు. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే, పంజాబ్ టాపార్డర్ రాణించాల్సిందే.

57

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఫామ్‌లో ఉంది. దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్, తన పాత జట్టు అయిన పంజాబ్ కింగ్స్‌పై ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
 
67

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, షాబద్ అహ్మద్, డానియల్ సామ్స్, కేల్ జెమ్మీసన్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహాల్

77

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ప్రబ్‌సిమ్రాన్ సింగ్, షారుక్ ఖాన్, క్రిస్ జోర్డాన్, రిలే మెడెరిత్, రవి బిష్ణోయ్, షమీ, హర్‌ప్రీత్ బ్రార్

click me!

Recommended Stories