రోహిత్ శర్మకు బర్త్ డే విషెస్ తెలిపిన యజ్వేంద్ర చాహాల్... చాహాల్ ట్వీట్‌కి షాకైన రితికా, ధనశ్రీ వర్మ...
First Published | Apr 30, 2021, 4:30 PM ISTభారత స్టార్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ సారథి ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 34వ పుట్టినరోజు నేడు. ముంబై సారథిగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో తిరుగులేని రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ శర్మకు విష్ చేస్తూ యజ్వేంద్ర చాహాల్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.