రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి భారీ హిట్టర్లు... పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు ఉన్న ముంబైని నడిపించడం ఎవ్వరికైనా చాలా తేలికైన పని అన్నారు వీరూ.