నేటి తరంలో లెజెండరీ బ్యాట్స్‌మెన్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోటీ నడుస్తోంది. టీమిండియాలో ఈ ఇద్దరికీ ఇద్దరే సాటి...
29
విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ అంటేనే తనకు ఎక్కువ ఇష్టం అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
39
‘నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. టీ20ల్లో అయినా, వన్డేలైనా, టెస్టు క్రికెట్‌లో అయినా రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది...
49
అతని బ్యాటింగ్ టైమింగ్ కానీ, తన స్టైల్, యాటిట్యూడ్ చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అందుకే రోహిత్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం...
59
నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో రోహిత్ శర్మ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కూడా బాగుంటుంది...
69
విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తారు. అయితే ఫామ్‌లో ఉంటే రోహిత్ బ్యాటింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది...
79
అందుకే నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ రోహిత్... బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రిత్ బుమ్రా నా ఫెవరెట్ బౌలర్... అతని బౌలింగ్ క్లాస్‌గా ఉంటుంది...
89
టీ20ల్లో, వన్డేల్లో, టెస్టులనే తేడా లేకుండా బౌలింగ్‌లో తన ప్రతాపం చూపించగలడు జస్ప్రిత్ బుమ్రా... అతను వరల్డ్ క్లాస్ బౌలర్....
99
ఈ ఇద్దరూ నా ఫెవరెట్ ప్లేయర్లు... మిగిలినవాళ్లంటే ఇష్టం లేదని కాదు, కానీ వీళ్లు చాలా స్పెషల్...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...