నిజానికి 14 రోజుల క్వారంటైన్ లేకపోతే డిసెంబర్ 17న మొదలయ్యే మొదటి టెస్టులోనే రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లో క్రికెట్ సిరీస్‌లపై కరోనా ఎఫెక్ట్ పడడంతో ఆ రిస్క్ తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు.