హిత్ శర్మ... లేటుగా గేర్ మార్చినా వైట్ బాల్ క్రికెట్‌లో లెజెండరీ స్టార్‌గా మారిన బ్యాట్స్‌మెన్. వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే కష్టమనుకుంటే, ఏకంగా మూడు సార్లు ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్. రోహిత్ ఊపుమీదుంటే ఆపడం ఏ బౌలర్ తరం కాదు.. అయితే రోహిత్‌లో చాలామందికి తెలియని ఓ రొమాంటిక్ కోణం కూడా ఉందట.
20 ఏళ్లకి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, టీమిండియాలో స్థిరమైన చోటు సంపాదించుకోవడం కోసం చాలా ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా నియమించబడిన తర్వాత రోహిత్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది...
29
చూడడానికి సైలెంట్‌గా, డీసెంట్ బాయ్‌గా కనిపించే రోహిత్ శర్మ... బాగా రొమాంటిక్. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే తన క్లాస్‌మేట్‌కి ప్రపోజ్ చేశాడట. కొన్ని రోజుల తర్వాత ఈ క్యూట్ లవ్ స్టోరీకి ఫుల్‌స్టాప్ పడింది.
39
రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ తెలుగు మహిళ. అలా చాలాసార్లు హైదరాబాద్‌కి వచ్చిన రోహిత్‌కి, ఇక్కడ ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి... అది కాస్త ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశారు... అయితే ఈ ప్రేమకథకి కూడా మధ్యలోనే బ్రేకులు పడిపోయాయి...
49
స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ హాట్ బాంబ్ సోఫియా హయత్‌తో రోహిత్ శర్మ ప్రేమాయణం ఇటు టీమిండియాలో, అటు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది...
59
ఈ ఇద్దరూ పబ్లిక్‌గానే పబ్‌లకు వెళుతూ మీడియాకి దొరికిపోయారు. సోఫియా హయత్ కూడా రోహిత్ శర్మతో తాను డేటింగ్‌లో ఉన్నట్టు ప్రకటించింది. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు...
69
అయితే ఫస్ట్ మీట్‌లోనే రోహిత్ శర్మ తనను కిస్ చేశాడని, అతను చాలా రొమాంటిక్ అని... కామెంట్ చేసింది సోఫియా హయత్. అంతేకాదు రోహిత్ శర్మ జెంటిల్మెన్ ఏ మాత్రం కాదని, అతను ఓడిపోవడం చూడాలని కోరుకుంటున్నట్టు సోఫియా హయత్ చేసిన పోస్టులు దుమారమే రేపాయి...
79
రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రోజున మళ్లీ అతన్ని గుర్తుచేసుకుంటూ ఓ న్యూడ్ ఫోటోషూట్ చేసింది సోఫియా హయత్... 2013లో బయటికి వచ్చిన ఈ న్యూడ్ ఫోటోషూట్ అప్పట్లో పెను దుమారమే రేపింది...
89
Rohit Sharma, Ritika Sajdeh
అలా సోఫియా హయత్‌తో ప్రేమాయణం బెడిసికొట్టిన స్పోర్ట్స్ మేనేజర్ రితికాతో పరిచయమైంది రోహిత్‌కి. ఆ పరిచయం స్నేహంగా, ప్రేమగా మారింది. ముంబైలోని బోరవాలి స్పోర్ట్స్ క్లబ్‌లో మోకాళ్లపై కూర్చొని మరీ రితికాకు ప్రమోజ్ చేశాడట రోహిత్ శర్మ...
99
మనోడిలోని రొమాంటిక్ యాంగిల్‌కి పడిపోయిన రితికా, ఓకే చెప్పడంతో ఈ ఇద్దరూ 2015లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి సమైరా అని మూడేళ్ల కూతురు కూడా ఉంది...