తనకి ఎలాంటి వాడు కావాలో బయటపెట్టిన స్మృతి మంధాన... చిన్ననాటి నుంచి అతనంటే...

Published : Mar 26, 2021, 01:33 PM IST

స్మృతి మంధాన... క్రికెట్ చూడని వాళ్లకి కూడా క్రష్‌గా మారిపోయిన మహిళా క్రికెటర్. ఆటతోనే కాదు, అందంతోనూ కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న స్మృతి మంధాన... చిన్ననాటి నుంచి తన మనసు పడిన వ్యక్తి గురించి బయటపెట్టింది...

PREV
111
తనకి ఎలాంటి వాడు కావాలో బయటపెట్టిన స్మృతి మంధాన... చిన్ననాటి నుంచి అతనంటే...

టీ20 కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో బరిలో దిగలేదు. దీంతో సఫారీలతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహారించింది...

211

మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా, ఆఖరి టీ20లో అద్భుత విజయం అందుకుంది భారత మహిళా జట్టు. సఫాలీ వర్మ సిక్సర్ల మోత మోగించి 60 పరుగులు చేసి అవుట్ కాగా స్మృతి మంధాన 48 పరుగులు చేసి అజేయంగా నిలిచింది...

311

ఈ విజయం తర్వాత స్మృతి మంధాన మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆమె తన క్రష్ గురించి చెప్పిన పాత ట్వీట్ తెగ వైరల్ అవుతోంది...

411

లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడిన స్మృతి మంధాన... ఓ అభిమాని  ‘మీ క్రష్ ఎవరు’ అని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది...

511

‘చిన్నప్పటి నుంచి నాకు హృత్రిక్ రోషన్ అంటే చాలా ఇష్టం... ఇప్పటికీ, ఎప్పటికీ అతనే’ అంటూ రిప్లై ఇచ్చింది స్మృతి మంధాన...

611

ఈ సమాధానంతో ఆమె వీరాభిమానులు, హృతిక్ రోషన్‌లా ఫిజిక్ పెంచేందుకు జిమ్‌లో తెగ కుస్తీలు పడుతున్నారట...

711

ఆరంగ్రేటం టెస్టులో అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘వైస్ కెప్టెన్’గా ఎదిగింది. 

811

ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, టీ20 వుమెన్స్ లీగ్ వంటి లీగుల్లో పాల్గొంటున్న ఆమె... తన స్వగ్రామంలో ‘ఎస్.ఎం. 18’ అనే పేరుతో ఓ కేఫ్ నడిపిస్తోంది... ఇది కాకుండా ఎయిర్ ఆప్టిక్స్, బాటా, రెడ్ బుల్, హీరో మోటర్స్ వంటి టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది స్మృతి మంధాన...

911

టీమిండియా ప్లేయర్‌గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్లేయర్లలో స్మృతి మంధాన ఒకరు. టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఇద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఏటా రూ.50 లక్షలు అందుకుంటున్నారు...

1011

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ పిక్స్... (image: Smriti Mandhana FC/Instagram)

1111

సంచలన ఇన్నింగ్స్‌లతో వెలుగులోకి వచ్చిన స్మృతి మంధాన... 2019లో వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

click me!

Recommended Stories