బాలీవుడ్ నటితో హిట్ మ్యాన్ రోహిత్ లవ్ ఎఫైర్.. బ్రేకప్ తర్వాత...

First Published Mar 3, 2021, 2:41 PM IST

స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే  రోహిత్ శర్మ తన క్లాస్ మెట్ కి ప్రపోజ్ చేశాడు. అయితే.. స్కూల్ డేస్ తర్వాతే ఆ ప్రేమకి అక్కడే పులిస్టాప్ పడిపోయింది.

రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లలో ఒకడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డు కూడా వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 6వేల పరుగులు చేసి.. తనకంటూ ప్రత్యేక రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.
undefined
20ఏళ్ల కే అంతర్జాతీయ క్రికెట్ ని రోహిత్ శర్మ ప్రారంభించాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ.. ఆ జట్టుకి ఐదుసార్లు విజయం అధించిన ఘనత రోహిత్ ది.
undefined
రోహిత్ కి రితికాతో వివాహమై.. ఓ పాప కూడా ఉంది. అయితే.. రితికాతో పెళ్లికి ముందు రోహిత్ చాలా మంది బాలీవుడ్ నటీమణులు, స్కూల్ ఫ్రెండ్స్ తో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని వార్తలువచ్చాయి.
undefined
స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే రోహిత్ శర్మ తన క్లాస్ మెట్ కి ప్రపోజ్ చేశాడు. అయితే.. స్కూల్ డేస్ తర్వాతే ఆ ప్రేమకి అక్కడే పులిస్టాప్ పడిపోయింది.
undefined
ఆ తర్వాత రోహిత్ శర్మ కి హైదరాబాద్ కి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆమెతో కొంతకాలం రిలేషన్ లో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.
undefined
తర్వాత బాలీవుడ్ నటి సోఫియా హయత్ తో రోహిత్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు.
undefined
2012లో సోఫియా తాను రోహిత్ శర్మతో డేటింగ్ చేస్తున్నానని అందరూ ముందు ప్రకటించింది. కానీ.. తర్వాత ఆమెతో కూడా రోహిత్ విడిపోయాడు.
undefined
ముగ్గురితో ప్రేమ బెడసి కొట్టిన తర్వాత ఆయన జీవితంలోకి రితిక వచ్చింది. వీరిద్దిరి లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
undefined
రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరించింది. అలా ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా.. చివరకు పెళ్లికి దారితీసింది.
undefined
బోరవాలి స్పోర్ట్స్ క్లబ్ లో రోహిత్... రితికాకి మెకాలి పై కూర్చొని మరీ ప్రపోజ్ చేశాడు
undefined
కాగా.. 2015లో వీరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వీరికి మూడేళ్ల ఆదారా అనే కుమార్తె కూడా ఉంది.
undefined
కాగా... రోహిత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం బిజీగా ఉన్నాడు.
undefined
click me!