రిషబ్ పంత్ కెప్టెన్సీ‌కి అసలైన పరీక్ష... ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ...

Published : Apr 20, 2021, 04:51 PM IST

శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో 2021 సీజన్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొదటి మూడు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న పంత్‌కి అసలు సిసలైన పరీక్ష నేడు ఎదురుకానుంది...

PREV
110
రిషబ్ పంత్ కెప్టెన్సీ‌కి అసలైన పరీక్ష... ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ...

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో తలబడిన నాలుగుసార్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి విజయం దక్కలేదు. వరుస విజయాలతో ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, తొలి క్వాలిఫైయర్‌లో, ఫైనల్‌లో ముంబై చేతిలో చిత్తుగా ఓడింది...

210

ఈ సీజన్‌లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడినా, ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి దాకా వెళ్లి, విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్...

310

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానం, క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది... దీంతో ఎలా చూసిన పంత్ టీమ్‌కి నేటి మ్యాచ్ చాలా పెద్ద పరీక్షే...

410

అయితే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు పర్ఫామెన్స్ మాత్రం ఛాంపియన్‌ రేంజ్‌లో అయితే లేదు. మూడు మ్యాచుల్లోనూ 160+ స్కోరు కూడా చేయలేకపోయింది ముంబై...

510

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటిదాకా మూడు మ్యాచుల్లో రెండింట్లో రెండోసారి బ్యాటింగ్ చేసి విజయం సాధించగా, తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడింది...

610

మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసి, రెండింట్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించగలిగింది... 

710

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి దాకా విజయం కోసం పోరాడింది ముంబై ఇండియన్స్... దీంతో నేటి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది...

810

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు రిషబ్ పంత్...

910

అయితే ధోనీ టీమ్‌తో వచ్చిన ఉత్సాహాన్ని రెండింతలు చేసుకోవాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్‌ను, అది కూడా గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నాలుగుసార్లు ఓడించిన టీమ్‌ను ఓడించాల్సి ఉంటుంది...

1010

కెప్టెన్‌గా తన ముందున్న ఈ టాస్క్‌ను రోహిత్ శర్మ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగితే... ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా టైటిల్ గెలిచి, ‘హ్యాట్రిక్’ కొట్టాలనుకుంటున్న రోహిత్‌కి మంచి పోటీ వచ్చినట్టే...

click me!

Recommended Stories