క్రికెటర్ రిషబ్ పంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఈ అమ్మడి అభిమాన క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీ. ఇంకో అంశం ఏమిటంటే... రిషబ్ పంత్ కి స్విమ్మింగ్ అంటే అత్యంత ఇష్టం కాగా, ఈ అమ్మడికి నీళ్లంటే చచ్చేంత భయం.