మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మహ్మద్ షమీ గాయపడితే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు, ఉమేశ్ యాదవ్ గాయపడితే నటరాజన్‌ను తీసుకున్నారు. వీరికంటే ముందు టెస్టు సిరీస్‌కి ఎంపికయ్యాడు నవ్‌దీప్ సైనీ. ఆ ఇద్దరికంటే సైనీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి... అతని ఎంపిక భారత జట్టుకి కలిసొస్తుంది’ అన్నాడు ఆశీష్ నెహ్రా.