ఎట్టకేలకు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియాకి ఓ పాజిటివ్ ఎనర్జీ దక్కింది. మొదటి రోజు ఆటలో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా... రెండో రోజు భారీ స్కోరు నమోదుచేసింది. చాలా కాలానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిన రిషబ్ పంత్... టీ20 స్టైల్‌లో సెంచరీ బాదగా... హనుమ విహారి తనదైన స్టైల్‌లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టుకి భారీ ఆధిక్యం దక్కింది.
అయితే సైనీ, షమీ మూడేసి వికెట్లు, బుమ్రా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీయడంతో 108 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా ఏ జట్టు..,

314
మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 86 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ పృథ్వీషా వికెట్ త్వరగా కోల్పోయింది టీమిండియా.

414
పృథ్వీషా 3 పరుగులకే స్టెకెటీ బౌలింగ్‌లో స్వీప్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

514
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

614
120 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, విల్డర్‌ముత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

714
మరోవైపు 78 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... స్విప్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

814
కెప్టెన్ అజింకా రహానే 71 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి... స్టెకెటీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

914
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి మరోసారి క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు...

1014
194 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేశాడు హనుమ విహారి...

1114
ఆటకి కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆగిన తర్వాత రిషబ్ పంత్, తన స్టైల్‌లో రెచ్చిపోయాడు...

1214
వరుస విరామాల్లో బౌండరీలు బాదిన రిషబ్ పంత్, రెండో రోజు ఆటముగిసే 90వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు రాబట్టి సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

1314
73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసిన రిషబ్ పంత్... టీ20 స్టైల్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు... ఐదో వికెట్‌కి ఈ ఇద్దరూ 136 బంతుల్లోనే 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

1414
మూడో రోజు టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా ఏ జట్టుని ఆలౌట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఈ భారీ స్కోరును ఒక్కరోజులో చేయడం కష్టం కాబట్టి ఆస్ట్రేలియా ఏ డ్రాకి ప్రయత్నిస్తుంది, టీమిండియా మరోసారి వారిని ఆలౌట్ చేసి విజయం కోసం ట్రై చేస్తారు..