అయితే ఐపీఎల్, ప్రాక్టీస్ మ్యాచుల్లో ఎలా ఉన్నా పృథ్వీషాను ఆసీస్ టూర్‌లో టెస్టు మ్యాచుల్లో ఆడించాలని అంటున్నారు మరికొందరు. మూడు టెస్టుల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేసిన పృథ్వీషా.. భారత జట్టుకు ఆడినప్పుడు రాణిస్తాడని అంటున్నారు. మరి మయాంక్ అగర్వాల్ కూడా రాణిస్తుండడంలో పృథ్వీషాకు టెస్టు సిరీస్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.