రిషబ్ పంత్ ఒక్కడే ఆ ఇద్దరితో సమానం... ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్...

Published : Apr 14, 2021, 03:57 PM IST

గత ఐపీఎల్‌లో కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు రిషబ్ పంత్. అయితే ఆస్ట్రేలియా టూర్ నుంచి అతని ఆటలో, యాటిట్యూడ్‌లో, వ్యక్తిత్వంలో చాలా తేడా కనిపిస్తోంది. ఓ మెచ్యూర్డ్ ప్లేయర్‌గా అదరగొడుతున్న రిషబ్ పంత్, ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాడు...

PREV
110
రిషబ్ పంత్ ఒక్కడే ఆ ఇద్దరితో సమానం... ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్...

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా చేధించింది డీసీ... ఆడిన మొదటి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించిన మొదటి ఢిల్లీ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...

210

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్...

310

‘ఐపీఎల్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కడ, ఏ పొజిషన్‌లో ఆడిస్తామనేది చాలా పెద్ద ట్రిక్‌గా వాడబోతున్నాం... రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ ఏ జట్టుకైనా బలమే...

410

అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎంత ముందు పంపిస్తే, అంత మంచి ఫలితం వస్తుంది. అయితే రిషబ్ పంత్.. ఢిల్లీకి విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్‌లతో సమానం...

510

అతను ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో వచ్చినప్పటి కంటే మ్యాచ్ చివర్లో వస్తే, ఈజీగా మ్యాచ్‌ను గెలిపించగలడు... అంటే మ్యాచ్ పరిస్థితిని బట్టి  రిషబ్ పంత్ ఏ పొజిషన్‌లో ఆడాలో డిసైడ్ చేస్తాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్...

610

మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీలు నమోదుచేశారు. మొదటి వికెట్‌కి ఏకంగా 130+ పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి, 188 పరుగుల చేధనను ఈజీ చేసేశారు...

710

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి విండీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా కూడా ప్రశంసల వర్షం కురిపించారు...

810

‘అంతర్జాతీయ క్రికెట్‌లో రిషబ్ పంత్ ఆరు నెలలుగా అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అయినా, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అయినా పంత్ పర్ఫామెన్సే హైలెట్...

910

రిషబ్ పంత్‌ను సపోర్ట్ చేస్తూ, అతన్ని ఎంకరేజ్ చేసే జట్టు, ప్లేయర్లు అతని చుట్టూ ఉన్నారు. ఏ ప్లేయర్‌కి అయినా ఇది చాలా అవసరం...

1010

గత నాలుగు నెలల్లో రిషబ్ పంత్, ఆటగాడిగా మంచి పరణితి సాధించాడు... ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా పంత్ మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నా’ అంటూ కామెంట్ చేశాడు బ్రియాన్ లారా...

click me!

Recommended Stories