ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్, పూజారాకి సపోర్ట్ చేశాడు... ‘స్టో రన్‌రేటు కారణంగా పూజారాను ఈ జనాలు ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది టెస్టు క్రికెట్. ఇక్కడ ఇలాగే ఆడాలి. క్వాలిటీ బౌలర్లను ఎదుర్కొంటున్నప్పుడు డిఫెన్స్ ఆడడంలో తప్పులేదు. పూజారా ఇన్నింగ్స్‌లో ధైర్యం, తెగువ, ఓపిక, శ్రద్ధగా గేమ్‌ను గమనించడం చూశాను’ అని కామెంట్ చేశాడు బ్రాడ్ హగ్.