ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు (XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సథర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్నే కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మాణి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు (XI):
స్మృతి మంధాన (కెప్టెన్), డానియేల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెరీ, రాఘవి బిస్ట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత వీజే, రేణుకా ఠాకూర్ సింగ్.