2010లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2011లో టీ20 బిగ్‌బాష్, 2013లో బీబీఎల్2, 2017లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2017లో సీపీఎల్, 2018లో ఎస్‌ఏ సూపర్ లీగ్, 2019లో బీబీఎల్8, 2020లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టైటిల్ అందుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్నాడు డానియల్ క్రిస్టియన్...