టెస్టుల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా... రిజర్వు డేలో అతని ఆటే కీలకం...

Published : Jun 23, 2021, 03:25 PM IST

టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాప్ ప్లేస్‌ని దక్కించుకున్నాడు. మరో ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ 4 ర్యాంకులో కొనసాగుతున్నాడు...

PREV
19
టెస్టుల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా... రిజర్వు డేలో అతని ఆటే కీలకం...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జడేజా తీసిన ఆఖరి వికెట్, బ్యాటింగ్‌లో చేసిన 15 పరుగులతో పాటు మిగిలిన ఆల్‌రౌండర్లు విఫలం కావడం కూడా జడ్డూకి బాగా కలిసి వచ్చింది...

29

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన జాసన్ హోల్డర్ పాయింట్లు కోల్పోయారు. జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోగా, బెన్ స్టోక్స్ 377 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు...

39

386 పాయింట్లు సాధించిన రవీంద్ర జడేజా టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లగా, రవిచంద్రన్ అవ్విన్ 353 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉన్నాడు. క్రమశిక్షణా రాహిత్య ప్రవర్తన కారణంగా బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 338 పాయింట్ల టాప్ 5లోకి పడిపోయాడు...

49

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని కాదని, జడ్డూకి చోటు కల్పించింది టీమిండియా. అయితే జడేజా నుంచి ఆశించిన రేంజ్‌లో అయితే పర్ఫామెన్స్ రాలేదు... 

59

న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ, జెమ్మీసన్ బౌండరీల మోత మోగిస్తే, జడ్డూ మాత్రం వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించాడు... అతని నుంచి బౌండరీలతో ఎదురుదాడి చేసే ఆటతీరు ఆశించారు అభిమానులు.

69

సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పర్ఫామెన్స్ కారణంగా దాదాపు 18 నెలల తర్వాత టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్ 10లోకి దూసుకొచ్చాడు.

79

టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉండగా, కేన్ విలియంసన్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. లబుషేన్ మూడు, విరాట్ కోహ్లీ నాలుగు, జో రూట్ ఐదో ర్యాంకులో ఉన్నారు...

89

బౌలర్ల ర్యాంకింగ్స్‌తో ప్యాట్ కమ్మిన్స్ టాప్‌లో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు, టిమ్ సౌథీ మూడు, హజల్‌వుల్ నాలుగు, నీల్ వాగ్నర్ ఐదో ర్యాంకులో కొనసాగుతున్నారు... 

99

భారత జట్టు నుంచి టాప్ 10లో ఒకే ఒక్క బౌలర్ అశ్విన్ మాత్రమే. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకి దూరంగా ఉండడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా టాప్ 10లో చోటు కోల్పోయాడు.

click me!

Recommended Stories