దీంతో చిర్రెత్తుకొచ్చిన జడేజా.. ‘ఇండియా తరఫున నేను నీకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నా. ఆటగాళ్లు తమ కెరీర్ లో సాధించినదానికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. నీ నోటిదూల గురించి నేను చాలానే విన్నా..’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరూ ఆ తర్వాత కూడా గిల్లుకోవడం, ట్విటర్ లో వాదులాడుకోవడం చూశాం.