క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్... ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ తెవాటియా...

Published : Feb 04, 2021, 01:33 PM ISTUpdated : Feb 04, 2021, 01:34 PM IST

తన స్నేహితురాలు రిధితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ తెవాటియా... పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోని తెవాటియా... రాహుల్ తెవాటియా ఎంగేజ్‌మెంట్‌తో భార్యా సమేతంగా హాజరైన నితీశ్ రాణా...

PREV
16
క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్... ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ తెవాటియా...

భారత క్రికెటర్లు ఒక్కొక్కరూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు యజ్వేంద్ర చాహాల్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్, జయ్‌దేవ్ ఉనద్కడ్ పెళ్లి చేసుకోగా... ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కూడా లిస్టులో చేరిపోయాడు...

26

ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది, స్టార్‌గా మారిపోయాడు రాహుల్ తెవాటియా... 

36

 సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను కూడా తన బ్యాటింగ్‌తో గెలిపించాడు ‘లార్డ్’ రాహుల్ తెవాటియా.. 

46

తన స్నేహితురాలు రిధితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ తెవాటియా, పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఖరారు చేసుకోలేదు. 

56

 రాహుల్ తెవాటియా ఎంగేజ్‌మెంట్‌కి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ నితీశ్ రాణా, తన భార్య సాచి మార్వాతో కలిసి హాజరయ్యాడు. 

66

గత సీజన్‌లో 255 పరుగులు బాదిన రాహుల్ తెవాటియా, పది వికెట్లు కూడా తీశాడు. ఇందులో ఓ మెరుపు హాఫ్ సెంచరీతో పాటు 17 సిక్సర్లు ఉన్నాయి. 

click me!

Recommended Stories