రోహిత్ శర్మ గోల్డెన్ డక్... ఐపీఎల్‌లో చెత్త రికార్డు క్రియేట్ చేసిన ‘హిట్ మ్యాన్’...

Published : Nov 05, 2020, 08:15 PM IST

IPL 2020 సీజన్‌లో రోహిత్ శర్మకి పెద్దగా కలిసి రావడం లేదు. గాయం తర్వాత గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులే చేసి అవుట్ కాగా... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు రోహిత్ శర్మ. ఈ దశలో ఓ చెత్త రికార్డు నమోదుచేశాడు రోహిత్.

PREV
110
రోహిత్ శర్మ గోల్డెన్ డక్... ఐపీఎల్‌లో చెత్త రికార్డు క్రియేట్ చేసిన ‘హిట్ మ్యాన్’...

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉంటాయి...

210

ప్లేఆఫ్స్ చేరిన మ్యాచుల్లో రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్‌ల్లో 229 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 12.72 మాత్రమే. ఇందులో ఒకేఒక్క హాఫ్ సెంచరీ ఉండగా, మూడు డకౌట్లు ఉన్నాయి.

310

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డు నమోదుచేశాడు రోహిత్ శర్మ. హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ కూడా 13 సార్లు డకౌట్ అయ్యారు. 

410

అయితే హర్భజన్ సింగ్ బౌలర్ కాగా, పార్థివ్ పటేల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్... హర్భజన్ సింగ్ 2020 సీజన్‌లో ఆడడం లేదు, పార్థివ్ పటేల్‌కి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు ఆర్‌సీబీ.

510

2018 సీజన్ దాకా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా గోల్డెన్ డకౌట్ కాని రోహిత్ శర్మ, 2018 నుంచి గడిచిన మూడు సీజన్లలో నాలుగుసార్లు మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.

610

2010 సచిన్ టెండూల్కర్ పుట్టినరోజున జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ. 2020 సీజన్‌లో విరాట్ కోహ్లీ పుట్టినరోజున జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ.

710

పోలార్డ్, సిమన్స్ తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున 1000 పరుగులు చేసిన మూడో విదేశీ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు క్వింటన్ డి కాక్.

810

సిమ్మన్స్ 23 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేయగా, డి కాక్ 31 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. సచిన్ 31, సూర్యకుమార్ యాదవ్ 32, రోహిత్ శర్మ 36 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నారు.

910

2020 సీజన్‌ పవర్ ప్లేలో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ముంబైకి  సీజన్‌లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. ఇంతకుముందు కేకేఆర్‌పై జరిగిన మ్యాచ్‌లో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 59 పరుగులు చేసింది ముంబై.

1010

గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మను గోల్డెన్ డక్ చేశాడు. 

click me!

Recommended Stories