పూజారా క్రీజులో ఉండగా 26 సార్లు... ఆ తర్వాత రహానే, అశ్విన్ ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ...

Published : Jun 20, 2021, 08:19 PM IST

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా, సెంచరీల మోత మోగించిన ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ, గత రెండేళ్లుగా మూడంకెల మార్కును అందుకోలేకపోయాడు... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 44 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీ, సెంచరీ మార్కు అందుకుంటాడని అనిపించాడు...

PREV
111
పూజారా క్రీజులో ఉండగా 26 సార్లు... ఆ తర్వాత రహానే, అశ్విన్ ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ...

ఓవర్‌నైట్ స్కోరుకి ఒక్క పరుగు కూడా జత చేయకుండానే పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. కెరీర్‌ ఆరంభంలో ఇలా స్ట్రగుల్ అయిన కోహ్లీ, టెస్టుల్లో రెండోసారి 13 ఇన్నింగ్స్‌లలో సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు కోహ్లీ... 

211

విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 50+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ అవుటైన సమయంలో నాన్‌-స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న అజింకా రహానే ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు..

311

టూ డౌన్‌లో క్రీజులోకి వచ్చే విరాట్ కోహ్లీ అవుటైనప్పుడు... ఎక్కువసార్లు నాన్‌-స్ట్రైయికింగ్‌లో ఉన్న ప్లేయర్‌గా ఛతేశ్వర్ పూజారా టాప్‌లో నిలిచాడు. 

411

వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూజారా, క్రీజులో ఉన్నప్పుడు 26 సార్లు అతని కంటే ముందుగానే అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ... ఆ తర్వాతి రికార్డు రహానేదే...

511

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అజింకా రహానే క్రీజులో ఉన్నప్పుడు 10 సార్లు అవుటై పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ...

611

ఆసీస్ టూర్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఒకే ఒక్క టెస్టు ఆడిలైడ్‌లో కూడా విరాట్ కోహ్లీ, అజింకా రహానే తప్పిదం కారణంగా రనౌట్ అయిన విషయం తెలిసిందే.. 

711

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కోహ్లీ అవుటైనప్పుడు 10 సార్లు నాన్-స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉండడం విశేషం...

811

గత ఏడాది కాలంలో ఛతేశ్వర్ పూజారా కంటే మెరుగ్గా పరుగులు సాధించాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. 2020-21 సీజన్‌లో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా 27.46 సగటుతో 412 పరుగులు చేశాడు...

911

అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ 289 పరుగులు చేశాడు. సగటు 26.27... అయితే పూజారా గత ఏడాది కాలంగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోగా, అశ్విన్ చెన్నైలో ఇంగ్లాండ్‌పై సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

1011

అజింకా రహానే ఎంట్రీ నుంచి విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, రహానే ఎంట్రీ తర్వాత 46.95 సగటుతో 3428 పరుగులు చేశాడు...

1111

ఇదే సమయంలో అజింకా రహానే 44.92 సగటుతో విదేశాల్లో 3010 పరుగులు చేసి, కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. పూజారా 38.48 సగటుతో విదేశాల్లో 2617 పరుగులు చేశాడు..
 
click me!

Recommended Stories