కేన్ మామ లవ్ స్టోరీ కూడా చాలా స్పెషల్... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సుతో ప్రేమలో పడి...

Published : Jun 20, 2021, 07:18 PM IST

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడే కేన్ విలియంసన్‌ను ప్రేమగా ‘కేన్ మామ’ అని పిలుస్తుంటారు తెలుగు అభిమానులు. కేన్ మామ లవ్ స్టోరీ చాలా స్పెషల్...

PREV
110
కేన్ మామ లవ్ స్టోరీ కూడా చాలా స్పెషల్... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సుతో ప్రేమలో పడి...

క్రికెటర్లకు భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉంటుంది. డబ్బులకైతే కొరతే ఉండదు. అలాంటి క్రికెటర్లు ఎక్కువగా హాట్ మోడల్స్, హీరోయిన్లతో డేటింగ్ చేస్తుంటారు. అయితే కేన్ విలియంసన్, ప్రేమించి పెళ్లాడింది ఓ నర్సుని...

210

కేన్ విలియంసన్ ఓ గాయానికి ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పుడు, అక్కడ నర్సుగా పనిచేస్తున్న సారా రహీంతో పరిచయం ఏర్పడింది...

310

ఆమె అందానికి, మంచితనానికి, తన క్యారెక్టర్‌కి పడిపోయిన కేన్ విలియంసన్, సారా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆమెతో ఛాటింగ్ చేస్తూ, కొన్నాళ్లకు డేటింగ్‌కి ఒప్పించాడు...

410

రెండేళ్ల తర్వాత సారా రహీంను పెళ్లాడాడు కేన్ విలియంసన్. వీరికి గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే...

510

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో జన్మించిన సారా రహీం, న్యూజిలాండ్‌కి వలస వచ్చింది. సారా రహీం ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 200 మంది ఫాలోవర్లు మాత్రమే ఉంటారు. దీనికి కారణం ఆమె అకౌంట్ ప్రైవేటులో ఉండడమే..

610

సౌమ్యుడిగా, వినయం కలిగిన క్రికెటర్‌గా, ‘కూల్ కెప్టెన్’గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కేన్ విలియంసన్ మాత్రం తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు.

710

84 టెస్టులు ఆడిన కేన్ విలియంసన్, 24 సెంచరీలతో 7129 పరుగులు చేశాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి చేరిన కేన్ విలియంసన్, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలం కావడంతో రెండో ర్యాంకుకి పడిపోయాడు..

810

భార్య సారా రహీంతో న్యూజిలాండ్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, క్రికెటర్ కేన్ విలియంసన్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు)

910

1010

click me!

Recommended Stories