ధోనీతో పోల్చడం గర్వంగా ఉంటుంది... కానీ నేను సెపరేట్... రిషబ్ పంత్!

Published : Jan 21, 2021, 04:03 PM IST

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, రిషబ్ పంత్ చూసే చూపు చూస్తే చాలు, విషయం అర్థమైపోతుంది. 

PREV
111
ధోనీతో పోల్చడం గర్వంగా ఉంటుంది... కానీ నేను సెపరేట్... రిషబ్ పంత్!

ధోనీని రోల్ మోడల్‌గా పూజించే పంత్... కొన్నాళ్లు నిర్లక్ష్యమైన ఆటతీరుతో విమర్శలు తెచ్చుకున్నా కరెక్ట్ టైమ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చి ఆసీస్ టూర్‌లో అదరగొట్టాడు.

211

ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ కొట్టిన 97 పరుగులు ఓ ఎత్తు అయితే, విన్నింగ్ షాట్ కొడుతూ గబ్బాలో ఆస్ట్రేలియాకు ‘అబ్బా’ అనిపించే దెబ్బ తీసిన 89 పరుగులు ఇన్నింగ్స్ చారిత్రత్మకం...

311

ఆస్ట్రేలియా టూర్‌లో మూడు టెస్టులు, ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడిన రిషబ్ పంత్... 294 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

411

టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న భారత వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్, అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గానూ నిలిచాడు.

511

ఐపీఎల్, ఆసీస్ టూర్ ముగించుకుని ఐదు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్న రిషబ్ పంత్... మీడియాతో మాట్లాడాడు..

611

‘మహేంద్ర సింగ్ ధోనీతో నన్ను పోలుస్తుంటే... వినడానికి చాలా బాగుంటుంది... కానీ నేను నాకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను...

711

నేను మరో ధోనీలా కాదు... రిషబ్ పంత్‌లానే గుర్తుండిపోవాలని ఆశపడుతున్నాను. అందుకే దయచేసి నన్ను ఎవ్వరితోనూ పోల్చకండి...

811

అంతేకాకుండా మహేంద్ర సింగ్ ధోనీలాంటి లెజెండరీ ప్లేయర్‌ను నాలాంటి యువకుడితో పోల్చడం కరెక్టు కాదు..

911

ఆస్ట్రేలియా టూర్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ మరిచిపోలేను... సిరీస్ గెలవడం జట్టు మొత్తం సంతోషంగా ఉంది... దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.

1011

ఇన్నాళ్లు ధోనీ విడిచిన బూట్లలో కాళ్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన, ప్రవర్తించిన రిషబ్ పంత్... ఆసీస్ టూర్‌ తర్వాత పరిణితి చెందిన ఆటగాడిలా మాట్లాడుతున్నాడు...

1111

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇదే విషయాన్ని చెప్పాడు. ‘రిషబ్ పంత్ ఇంతకుముందు కుర్రాడిలా కనిపించేవాడని, ఇప్పుడు మెచ్యూరిటీ ఉన్న మగాడిలా ఆడాడని’ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.

click me!

Recommended Stories