అయితే సచిన్ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు మాత్రమే కాదు, రెండు 8లు, ఓ 12 పరుగులు ఉండడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోర్లు, సిక్సర్లు మాత్రమే తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇంతకుముందు ఓ బంతికి 8 పరుగులు, 12 పరుగులు కూడా ఇచ్చేవాళ్లా? అనే అనుమానం కలుగుతోంది...