సాగరతీరంలో వయ్యారాలు పోతున్న వింధ్యా విశాఖ... బ్యాంకాక్‌ బీచ్‌లో వంగి మరీ...

Published : Jun 17, 2023, 05:56 PM IST

మయంతి లంగర్‌ స్క్రీన్ మీద కనిపిస్తే చూసేందుకు రెండు కళ్లవు చాలవని అంటారు కొంటె కుర్రాళ్లు. ఆమె అందాలను ఎక్కడ మిస్ అవుతామేమోనని  చాలామంది ఈ హాట్ యాంకర్ కోసం బ్రేక్ టైంలో కూడా ఛానెల్ మార్చకుండా టీవీకి కళ్లు అప్పగించి చూసేస్తుంటారు. 

PREV
16
సాగరతీరంలో వయ్యారాలు పోతున్న వింధ్యా విశాఖ... బ్యాంకాక్‌ బీచ్‌లో వంగి మరీ...

పొట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ అందాలను ఆరబోసే మయంతి లంగర్, హిందీ, ఇంగ్లీషు కామెంటరీ చూసేవాళ్లకి బాగా చేరువైంది. మరి తెలుగు కామెంటరీలో మ్యాచులు చూసేవాళ్లకి... ఆ హాట్ అందాల లోటు తీరుస్తోంది యాంకర్ వింధ్యా విశాఖ విశాఖ మేడపాటి... 

26

తెలుగులో కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేసినా రాని క్రేజ్, ఐపీఎల్ ద్వారా తెచ్చేసుకుంది వింధ్యా. ఆ తర్వాత ప్రొ కబడ్డీ వంటి స్పోర్ట్స్ ఈవెంట్లకు యాంకర్‌గా వ్యవహారించడం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది వింధ్యా. 
 

36

ఈ తెలుగు యాంకర్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లను రెచ్చగొట్టడంలో ఎప్పుడూ వెనకాడదు. క్రికెట్ మ్యాచులకు బ్రేక్ రావడంతో ప్రస్తుతం థాయిలాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది వింధ్యా విశాఖ...
 

46

క్రబీస్‌ బీచ్‌లో చిట్టి పొట్టి దుస్తుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది వింధ్యా. డ్రెస్సు సైజ్ కాస్త పెద్దగా ఉందని ఫీల్ అయ్యిందో ఏమో అందాలు కనిపించేలా వంగి మరీ హాట్ ఫోజులు ఇచ్చింది..
 

56

కొన్ని నెలల క్రితం బీచ్‌లో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసి, తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన వింధ్యా 31 ఏళ్లు. వింధ్యాకి విశాల్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లైంది. అయితే కొన్ని నెలలుగా ఈ విశాల్, వింధ్రా ప్రొఫైల్‌లో కనిపించడం లేదు.. 

66

ఆ ఇద్దరికీ మధ్య మనస్పర్థలు వచ్చాయని కొందరు అంటుంటే, విడాకులు తీసుకున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వింధ్యా మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.. 

click me!

Recommended Stories