ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన మార్క్ వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. పృథ్వీ షాను అవుట్ చేసిన మార్క్ వుడ్, మిచెల్ మార్ష్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కూడా మార్క్ వుడ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...