తొలి టెస్టులో బుమ్రా, ఇషాంత్ శర్మ కూడా స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆస్ట్రేలియా టూర్‌లో 13 వికెట్లు తీసిన సిరాజ్‌ను పక్కనబెట్టి, ఇషాంత్ శర్మకు అవకాశం ఎందుకిచ్చారని విమర్శలు వచ్చాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీసి 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. కాబట్టి సిరాజ్‌కి చోటు దక్కడం అనుమానమే అని తెలుస్తోంది.