అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ, క్రేజ్ పెంచాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ఆరంభమవుతున్న ఈ లీగ్‌లో అమెరికా క్రికెటర్‌గా పాల్గొనేందుకు అండర్సన్ ఉత్సాహాపడుతున్నాడట.
అండర్సన్‌తో పాటు పాకిస్థాన్ టెస్టు క్రికెటర్ సమీ అస్లామ్, ఇంగ్లాండ్ 2019 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ ప్లేయర్ ప్లంకెట్ కూడా యూఎస్‌ఏ క్రికెట్‌లో భాగం కాబోతున్నట్టు ప్రకటించారు...