రవీంద్రజడేజా స్థానంలో వచ్చిన యజ్వేంద్ర చాహాల్... ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్ వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడం భరించలేకపోతోంది ఆసీస్. ఈ కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.