నవ్‌దీప్ సైనీకి గాయం... ఆ నెట్ బౌలర్‌‌కి సువర్ణావకాశం...

Published : Jul 29, 2021, 06:35 PM IST

రెండో టీ20లో గాయపడిన భారత పేసర్ నవ్‌దీప్ సైనీ, మూడో టీ20 మ్యాచ్‌లో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్‌ను అందుకునేందుకు గాల్లోకి ఎగిరిన సైనీ, తన చేతిమీద ల్యాండ్ అయ్యాడు. సైనీ గాయానికి స్కానింగ్ నిర్వహించిన వైద్యులు, తీవ్రతపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు...

PREV
19
నవ్‌దీప్ సైనీకి గాయం... ఆ నెట్ బౌలర్‌‌కి సువర్ణావకాశం...

నవ్‌దీప్ సైనీకి రెండో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియాలతో పాటు ముగ్గురు స్పిన్నర్లతో పూర్తి స్పెల్ వేయించిన కెప్టెన్ శిఖర్ ధావన్, సైనీకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

29

కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావడం, అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8 మంది ప్లేయర్లు ఐసోలేషన్‌లో ఉండడంతో రెండో టీ20లో అందుబాటులో ఉన్న 11 మంది ప్లేయర్లతో బరిలో దిగింది టీమిండియా...

39

అందులో ఓ ప్లేయర్ గాయపడడంతో శ్రీలంక సిరీస్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికైన వారిలో ఒకరికి తుదిజట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

49

ఇప్పటికే స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, సమర్‌జీత సింగ్‌‌లను జట్టులో చోటు కల్పించింది టీమిండియా. వీరిలో సైనీ స్థానంలో రవిశ్రీనివాసన్ సాయికిషోర్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశం దక్కొచ్చని టాక్ వినబడుతోంది.

59

పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున బరిలో దిగే అర్ష్‌దీప్ సింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ, పంజాబ్‌కి విజయాలు అందిస్తున్నాడు. 

69

అయితే రెండో టీ20లో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడంతో మూడో టీ20లో స్పిన్నర్‌ రవిశ్రీనివాసన్ సాయి కిషోర్‌కి అవకాశం దొక్కచ్చని కూడా భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

79

తమిళనాడుకి చెందిన 24 ఏళ్ల సాయి కిషోర్‌ను, 2020 ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే బేస్ ప్రైజ్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఎప్పటిలాగే సీఎస్‌కేలో కొత్త వాళ్లకి ఎప్పుడోకానీ అవకాశం రానట్టే, ఈ యంగ్ స్పిన్నర్ కూడా నెట్స్‌కే పరిమితమయ్యాడు...

89

అయితే దేశవాళీ క్రికెట్‌లో సయా కిషోర్‌కి మంచి రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 12 మ్యాచుల్లో 20 వికెట్లు తీసిన సాయి కిషోర్, 4.63 ఎకానమీతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. 

99

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో త్రీచీ వారియర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సాయి కిషోర్, తన కెప్టెన్సీ స్కిల్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు... 

click me!

Recommended Stories