బుమ్రాకి, నటరాజన్‌కి ఆట పరంగా పోలికలు ఉండడమే కాదు, వ్యక్తిగతంగా కూడా కొన్ని పోలీకలున్నాయి. ఇద్దరూ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని, టీమిండియాలో చోటు దక్కించుకున్నారు.