ముంబై ఇండియన్స్‌తో దుబాయ్‌కి 150 మంది... టైలర్, మేకప్ ఆర్టిస్ట్,హెయిర్ డ్రెస్సర్‌తో సహా...
First Published | Nov 23, 2020, 4:44 PM ISTఐపీఎల్ 2020 సీజన్‌ను బయో బబుల్‌లో అనేక కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన సంగతి తెలిసిందే. క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులను మినహా బయటి వ్యక్తులకు మ్యాచులు చూసే అవకాశం కల్పించలేదు ఐపీఎల్ నిర్వహాకులు. ఐపీఎల్ 2020 సీజన్‌ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, యూఏఈలో లీగ్ నిర్వహణ ఎలా చేసింది, ఏ విధంగా నిర్వహించింది తదితర విషయాలను వెల్లడించింది...